బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి
–పెంచినప్రివిలేజ్,పన్నునువెంటనేరద్దుచేయాలి,ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు,ప్రివిలేజ్ పెంపుతో లక్షల మందికి ఉపాధి కరువై రోడ్డున పడే ప్రమాదం, – బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.08.2026.రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పెంచిన ప్రివిలేజ్ ఫీజును వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్. రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికివిజ్ఞప్తిచేశారు.శనివారం హైదరాబాద్...