బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న కిరణ్  రానున్న ఐదు సంవత్సరాలలో అడ్వకెట్స్ కు అండదండగా ఉంటా... కిరణ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 14, 2026: నేడు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో బార్ కౌన్సిల్ ఇండియా సభ్యునిగా గన్నమనేని కిరణ్ ఎన్నికయ్యారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా...