బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటాం – ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు సయ్యద్ ఫర్హీన్ సుల్తానా పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ – ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం పట్టణంలోని రాపర్తి నగర్‌కు చెందిన 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) జిల్లా అధ్యక్షురాలు సయ్యద్ ఫర్హీన్ సుల్తానా ఆవేదన...