బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు..
కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి భారీగా వలసలునిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్.6 సెప్టెంబర్ 2026. రుద్రూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి రవి కిరణ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు. బిజెపి పార్టీ నుండి రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామ అధ్యక్షులు నారోజి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నుండి తగ్గెల్లి కిరణ్, బొమ్మిడి పాపయ్యలు బిఆర్ఎస్ పార్టీలో...