బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మాజీ సర్పంచ్ భర్త మాజీ  వైస్ ఎంపిపి చేరిక

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 27.2026. వనపర్తి జిల్లాదేవరకద్ర నియోజక వర్గం కొత్తకోట మండల పరిధిలోని  కనిమెట్ట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త గాధం పరమేష్,వైస్,ఎంపిపివాకిటిబాలరాజు,మాజీఉపసర్పంచ్,ముతపర్వతాలు,మాజీవార్డ్,మెంబర్లువాకిటిపరశురామ్,మొల్ల ఖాసీం,గానీ రామారెడ్డి, పేరి శేఖర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి,కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలోకాంగ్రెస్,పార్టీకండువాకప్పుకనిపార్టీలోచేరారు.ఈసందర్భంలో  వారు మాట్లాడుతూరాష్ట్రంలోఅన్నివర్గాలప్రజలకుఅన్నివిధాలాసంక్షేమపథకాలుఅందుతున్నాయని, ప్రజా పాలనను చూసి మేము అందరంపార్టీలోకివచ్చమానితెలిపారు.ఎమ్మేల్యే జి.మధుసూదన్ రెడ్డి దేవరకద్రకు చేస్తున్నా అభివృద్దిని చూసి ఆకర్షితులమై,  బిఆర్...