బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మాజీ సర్పంచ్ భర్త మాజీ వైస్ ఎంపిపి చేరిక
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 27.2026. వనపర్తి జిల్లాదేవరకద్ర నియోజక వర్గం కొత్తకోట మండల పరిధిలోని కనిమెట్ట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త గాధం పరమేష్, వైస్ ఎంపిపి వాకిటిబాలరాజు,మాజీఉపసర్పంచ్,ముంతపర్వతాలు,మాజీవార్డ్,మెంబర్లువాకిటిపరశురామ్,మొల్ల ఖాసీం,గానీ రామారెడ్డి, పేరి శేఖర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి,కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్,పార్టీకండువాకప్పుకొనిపార్టీలోచేరారు.ఈసందర్భంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్నివిధాలా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజా...