బిక్కవోలులో రూ.1.10 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
- పాల్గొన్న ఎంపి పురంధేశ్వరి పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 23: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని బిక్కవోలులో రూ.1 కోటి 10 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.63.50 లక్షలతో నిర్మించిన బిక్కవోలు మెయిన్ రోడ్ నుంచి స్మశానవాటికకు వెళ్లే సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే దాతల సహకారంతో రూ.47 లక్షల వ్యయంతో అభివృద్ధి...