బియ్యం ధరలపై అధికారుల నిఘా.. దుకాణాల్లో ధరల పట్టిక తప్పనిసరి

ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే విక్రయించాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 16:ప్రజలకు బియ్యం ధరలు అందుబాటులో ఉండేలా, విక్రయాల్లో పారదర్శకత పాటించేలా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 16వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు అశ్వారావుపేట, దమ్మపేట మండలాల డిప్యూటీ తహసీల్దార్లు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, గ్రామ పాలన అధికారులు సంయుక్తంగా బియ్యం విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బియ్యం విక్రయ...