‘బియ్యం’ మాఫియా గుప్పిట్లో మార్కెట్‌!

‘ఎల్‌ నినో’ సాకుతో వ్యాపారుల సిండికేట్‌.. కృత్రిమ కొరత సృష్టించి కిలో రూ.82 వరకు విక్రయం.. 26 కేజీల బస్తాలో 1 నుండి 1.5 వరకు కేజీల వరకు తరుగు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ పరిశోధనాత్మక కథనం రాష్ట్రంలో సామాన్యుల ప్రధాన ఆహారమైన బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, ‘ఎల్‌ నినో’ ప్రభావాన్ని సాకుగా చూపుతూ కొందరు బియ్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి....