బిల్లుకు బ్రేక్‌.. రికార్డులు ఎక్కడ?

తీర్మానం, ఎంబీ లేకుండా రూ.63,600 చెల్లింపునకు ప్రయత్నమా? ప్రశ్నించిన ఉప సర్పంచ్ దీపక్ పొలిటికల్ పవర్ న్యూస్ వాంకిడి మండలము  మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఉప సర్పంచ్ దీపక్ ముండే మీడియా ప్రతినిధులకు సరైన జవాబు దారి తనంగా సహకరించని,కార్యదర్శి, సర్పంచ్ ఏదో కాగితాలు చూపిస్తే సంతకం చేశాను:సర్పంచ్ అన్ని ఉన్న రికార్డులను ఇంట్లో పెట్టి వచ్చానంటూ:కార్యదర్శి పొలిటికల్ పవర్ న్యూస్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వాంకిడి మండలము గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో...