బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలకు రైతులు మోసపోవద్దు

-- పెద్దమందడి కాంగ్రెస్ నేతల హెచ్చరిక  పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 28 2026: పెద్దమందడి మండల కేంద్రంలో ఐ. సత్య రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నాయకులు గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ఇటీవల మండలంలోని పలు గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించిన విషయం తెలిసిందే....