బీఆర్ఎస్ నాయకులు మీ ఉనికి చాటుకోవడం కోసం జూరాల గేట్ల వద్ద చిల్లర రాజకీయాలు చేయడం మానండి !
– పదేళ్లు రైతులను పట్టించుకోని బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌పై విమర్శలా ఎమ్మెల్యే జి యం ఆర్, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.23.2026.జూరాల నీటి అంశాన్ని రాజకీయంగా మార్చి రైతులను రెచ్చగొట్టడం బీఆర్ఎస్, బీజేపీనేతలుమానుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్‌రెడ్డి హితవు పలికారు. రైతుల సాగునీటి అవసరాలతో పాటు ప్రజల తాగునీటి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంనిర్ణయాలుతీసుకుంటోందనితెలిపారు.రాష్ట్రంలో ప్రస్తుత నీటి కొరతకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, దూరదృష్టిలోపమేకారణమనిఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతోవర్షాభావపరిస్థితులునెలకొనడం, ఎగువ...