బీఏఎస్ విద్యార్థుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు తల్లిదండ్రుల వినతి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా జిల్లా బ్యూరో జూన్ 24 2026: ఖమ్మం: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) పథకం కింద విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా బీఏఎస్ విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా బీఏఎస్ పథకం కింద చదువుతున్న విద్యార్థులు ప్రతి విద్యా సంవత్సరంలో ఒకే...