బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  రాంచందర్ రావు అన్న  ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా తెలంగాణ విద్యార్థుల జీవితాలను అంధకారంలో నెట్టేస్తు వారి ఆశల మీద నీళ్లు చల్లుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ తీరును ఎండగడుతూ, ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  రాంచందర్ రావు అన్న  ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం చాంద్రాయణగుట్ట కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కి...