బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్.15. 2026. వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని అమ్ముడబాకుల గ్రామ శివారులోని బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. బాటసారులు తెలిపిన సమాచారం మేరకు కొత్తకోట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై. ఎం. విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం. మృతుడి వయస్సు సుమారు 38 సంవత్సరాలు ఉంటుందని, ఎత్తు సుమారు 5.5 అడుగులు, చామన...