బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి:
నందాల అనిల్ కుమార్ (కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, యాకుత్‌పుర) – టీఆర్ఎస్ నాయకుడు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 06 2026: హైదరాబాద్‌లో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సభను టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని టీఆర్ఎస్ నాయకుడు, యాకుత్‌పుర కాంటెస్టెడ్ ఎమ్మెల్యే నందాల అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు...