బీసీల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు మద్దిశెట్టి సామేలు చొరవ.. తురక నరసింహాతో భేటీ

తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు ప్రజా సమస్యలపై చర్చ పొలిటికల్ పవర్, అమరావతి, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి వచ్చిన భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని డి-నోటిఫైడ్‌, సంచార, పాక్షిక సంచార కమ్యూనిటీల అభివృద్ధి, సంక్షేమ బోర్డు మాజీ సభ్యులు తురక నరసింహాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు మద్దిశెట్టి సామేలు మర్యాదపూర్వకంగా కలిశారు. తురక నరసింహా ఆహ్వానం మేరకు ఈ భేటీ జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు...