బీసీ-ఏ వర్గాల హక్కులకు భంగం కలిగించొద్దు..
ముద్దిరాజు కులాన్ని బీసీ-ఏలో చేర్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి వనపర్తిలో బీసీ-ఏ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: వనపర్తి: బీసీ-ఏ వర్గాల హక్కులు, రిజర్వేషన్ అవకాశాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ వనపర్తిలో బీసీ-ఏ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శనివారం అంబేద్కర్ చౌరస్తా నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ముద్దిరాజు కులాన్ని బీసీ-డీ నుంచి...