బీసీ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం వెంటనే చేపట్టాలి!
పెండింగ్‌లో ఉన్న కుల కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలి బీసీ చేతివృత్తి కులాలకు ప్రభుత్వ ప్రాధాన్యత అవసరం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి వినతి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 5 2026: హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ చేతివృత్తి కులాల సంక్షేమం, అభివృద్ధికి ఏర్పాటు చేసిన కుల ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లను వెంటనే నియమించి, పాలక మండళ్లను...