బీసీ పొలిటికల్ జెఎసి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలిగా శ్రీవిద్య
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 21 2026: బిసి పొలిటికల్ జెఎసి మహిళా విభాగం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలుగా శ్రీవిద్య నియామకం అయ్యారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే భవన్లో బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ హాజరై...