POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 9:29 am Posted by : POLITICAL POWER

బీసీ వైపు కాంగ్రెస్ చూపు

*🔥బిగ్ బ్రేకింగ్🔥*

*🔥బీసీ నినాదం ఎత్తుకోనున్న కాంగ్రెస్*

*🔥ఖమ్మం జిల్లాకు పదవుల పంట*

*🔥CWC సమావేశంలో MLC ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ పై చర్చ*

*🔥ఉమ్మడి ఖమ్మం -నల్గొండ – వరంగల్ జిల్లాలలో బీసీలకు 34 అసెంబ్లీ స్థానాల్లో ఇద్దరికి 5 లోక్ సభ స్థానాలలో అసలు టికెట్ ఇవ్వకపోవడం రాజ్యసభ, ఎమ్మెల్సీలు ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వకపోవడంతో 60 శాతం ఉన్న బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన కాంగ్రెస్ అధిష్టానం*