బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే రాగమయి
ప్రాంత అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం బుగ్గపాడు ఫుడ్ పార్క్‌పై జరుగుతున్న ప్రచారాలను ఖండించిన ఎమ్మెల్యే రూ.650 కోట్ల రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌తో 3,000 మందికి ఉపాధి కల్పన లక్ష్యం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 20 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూ వివాదంపై సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మట్టా...