బునాదిపురం రైతులతో ఎమ్మెల్యే మాటామంతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: పెబ్బేరు మండలం బునాదిపురం రైతులతో శుక్రవారం ఉదయం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముచ్చటించారు. ఇటీవల పిడుగుపాటుకు గురైన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సుగూరు వెళ్తున్న ఎమ్మెల్యే సందర్భంగా బునాదిపురం గ్రామంలో రైతులతో మాట్లాడారు. జూరాల సాగునీరు విడుదలయిందని వారబంది ప్రకారం నీటి విడుదల జరుగుతుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు. పని లేని...