బెడ్‌సైడ్ కార్మికులకు నెలకు రూ.26,000 కనీస వేతనం ఇవ్వాలి: ఎస్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో జూన్ 21 2026: మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిద్ధిల తిరుమలరావు అధ్యక్షతన శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ మరియు సూపర్వైజర్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సుమారు 18 వేల మంది కార్మికులు తక్కువ వేతనాలతో తీవ్ర...