బైక్‌పై జనంలోకి మెచ్చా.. ఆత్మీయ పలకరింపులు
రాఖీ కట్టిన మహిళలు.. పలువురి కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ పవర్, ఆగస్టు 28: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గురువారం పట్టణంలో బైక్‌పై పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాధారణంగా బైక్‌పై తిరుగుతూ స్థానికులను పలకరిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయంగా ముచ్చటించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ముందుగా మాజీ జడ్పీటీసీ జూపల్లి రమణారావు నివాసానికి వెళ్లిన మెచ్చా నాగేశ్వరరావుకు స్థానిక బీఆర్‌ఎస్ మహిళా నాయకులు రాఖీలు కట్టి తమ...