బైరోజు సూరజ్ కు గోల్డ్ మెడల్ ప్రదానం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21 2026: వనపర్తి పట్టణానికి చెందిన బైరోజు సూరజ్ కు హరి డీమ్డ్ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డా.నర్సిరెడ్డి గోల్డ్ మెడల్ ను ప్రదానం చేశారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తొంభై శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు హరి డీమ్డ్ యూనివర్సిటీ వారు బంగారు పతకాలతో సత్కరిస్తామని ప్రకటించారు.ఆ నేపథ్యంలో 982 మార్కులు సాధించిన బైరోజు సూరజ్ ను గోల్డ్ మెడల్ తో,ప్రశంసా...