బొగ్గు చోరీల ఆరోపణలు వాస్తవాలకు దూరమని సింగరేణి డైరెక్టర్ స్పష్టం
ప్రతి టన్ను బొగ్గుపై ఆర్‌ఎఫ్‌ఐడీ, జీపీఎస్, సీసీటీవీలతో పర్యవేక్షణ సింగరేణి 137 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థ అని వ్యాఖ్య పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 23 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో జేవియర్ ఓపెన్‌కాస్ట్ సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మైనింగ్ రంగంలో...