బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 14 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి గ్రామం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో విఘ్నేశ్వరుడికి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నవరాత్రుల పాటు భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని, గ్రామం పాడిపంటలతో...