బ్రహ్మంగారిమఠంలో అక్రమ యూరియా నిల్వలపై సమగ్ర విచారణ జరపాలి: సీపీఐ డిమాండ్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ బ్రహ్మంగారిమఠం, ఆగస్టు 3: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో చట్టబద్ధమైన అనుమతులు లేకుండా సుమారు 3,000 బస్తాల యూరియా, ఇతర రసాయన ఎరువులను అక్రమంగా నిల్వ చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ బ్రహ్మంగారిమఠం మండల కార్యదర్శి పెద్దల్లపల్లి ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయానికి అత్యంత కీలకమైన యూరియా, ఎరువులను ప్రభుత్వ...