బ్రాహ్మణుల అభ్యున్నతికి మైలురాయి: అనపర్తిలో మినీ కల్యాణ మండపం గృహప్రవేశం

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదిన పత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే01: తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: బ్రాహ్మణుల సంక్షేమానికి దోహదపడేలా నిర్మితమైన మినీ కల్యాణ మండపం నేడు ఘనంగా గృహప్రవేశం జరుపుకుంది. మాజీ శాసనసభ్యుడు, వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో సత్తి సూర్యనారాయణ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘానికి మినీ కల్యాణ మండపం నిర్మాణం కోసం స్థలం కేటాయించబడింది....