భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలధారణ చేసిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి! – కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు – సోదరుడు బుసినే శ్రీరాములుతో కలిసి మండల దీక్ష స్వీకరణ
పిపిఎన్ 9 న్యూస్ / అనంతపురంజిల్లా కర్నూలు ప్రతినిధి అంపయ్య ఎం (నవంబర్ 06, 2026): అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో భక్తి ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. వైఎస్సార్సీపీ ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అత్యంత భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు. కార్తిక మాస పవిత్ర సమయాన్ని పురస్కరించుకుని ఆయన నిష్ఠతో మండల దీక్షను స్వీకరించారు. నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు మాలధారణ అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి...