భక్త ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో జులై 05 2026: దేవరకద్ర మండలం లక్ష్మిపల్లి లో భక్త ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమ్మ, సిద్దయ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి ఆంజనేయస్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నా రెడ్డి మాట్లాడుతూ... ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతనుపెంపొందిస్తాయని ,దేవాలయాలు మన...