భగవాన్ శ్రీ విశ్వకర్మ పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ

ఖమ్మం, సెప్టెంబర్ 17: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లోని బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో భగవాన్ శ్రీ విశ్వకర్మ పూజా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పుష్పాంజలి ఘటించి, సమాజ శ్రేయస్సు, కార్మికుల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమానికి...