POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 8:01 am Posted by : POLITICAL POWER

భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని యువకుడి ఆత్మహత్యాయత్నం

ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఫైల్ ఫోటో

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో ఖమ్మం జిల్లా ధిర నియోజకవర్గం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ, నోటిఫికేషన్లు రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణు కుమార్ అనే యువకుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇస్తే, కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించామని, కానీ రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం పట్టించుకోవడంలేదని ఆవేదన తన సూసైడ్ నోట్ భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీల వరకు చేరవేయాలని విజ్ఞప్తి