భద్రాచలం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వండి:పూనెం ప్రదీప్ కుమార్

భద్రాచలం రామాలయ అభివృద్ధికి నిధులు కేటాయించండి. ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కలపండి. బూర్గంపాడు మండలాన్ని భద్రాచలం రూరల్ మండలంగా ఏర్పాటు చేయండి. ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం స్థలం కేటాయించండి. కేంద్రమంత్రి బండి సంజయ్ కు వినతి.పొలిటికల్ పవర్,భద్రాచలం, సెప్టెంబర్ 09.భద్రాచలం అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ వినతిపత్రం అందించారు. భద్రాచలం పర్యటన సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం...