భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా మంద శ్రీను నియామకం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీబీ తెలుగు న్యూస్ జూలూరుపాడు, జూలై 29 2026: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆమోదంతో, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఆకుల మనోజ్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా మంద శ్రీను ను నియమించారు. గట్ల రాజన్న, జిల్లా అధ్యక్షుడు మల్లెల వీరనారాయణ ఆధ్వర్యంలో మంద శ్రీనుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... మంద శ్రీను అంకితభావంతో,...