భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

బ్రేకింగ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నర్సింగ్ చదువుతున్న ఓ యువతి ఇంటి ఆవరణలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి (18) గా...