భవిష్యుత్‌ ప్రణాళిక లో దిక్యూ చి ఒక గురువు. విద్యార్ధి దశనువిడి గురువుగా ఎదిగి శిష్యుడు గా ఒదిగిన సాంబయ్య

గురుదేవోభవ. 'మాతృదేవోభవఅనే మాటకు నిదర్శనం సాంబయ్య పొలిటికల్‌ పవర్ దాచేపల్లి జడ్పిహెచ్‌స్కూల్ లోపని చేస్తుందిన్న. హెచ్ఎం సాంబయ్య మాట్లాడుతూ... తమకు అక్షరభిక్ష పెట్టి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన గురువులను స్మరించుకోవడం, వారిని గౌరవించుకోవడం మన సనాతన సంస్కృతికి నిదర్శనం. అనిఆ సంస్కృతీ సాంప్రదాయాలను, అపురూపమైన గురుశిష్యుల అనుబంధాన్ని పునరావిష్కరిస్తూ అనితెలిపారు గురువు బాటలో శిష్యుడుగా ఇలా మంచి నడవడితో ప్రతి విద్యార్థికిగొప్ప సంస్కారం నేర్పుతో ఆయన ఎలాగైతే గురువు దగ్గర సంస్కారం నేర్చుకోని ఎదిగె రో అలాగే ప్రతి ఒక విద్యార్థి ఉన్నతమైన...