మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
కీసర సర్కిల్ : జవహర్ నగర్ :
గత కొన్నేళ్ల నుంచి చేసిన ప్రయత్నం కారణంగా ఈ ఏడాది చెన్నాపురం చెరువులో గణేష్ నిమర్జనం ప్రారంభం అయ్యింది. దాదాపు గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ అధికారులకు ఏర్పాట్లు చేయాలని చేసిన డిమాండ్ కారణంగా ఈ ఏడాది అధికారులు పనులు ప్రారంభించి బుధవారం నుండి వినాయక నిమర్జనం ప్రారంభం చేశారు. ఇప్పటివరకు బాధ్యతలో ఉన్న ప్రతీ కన్వీనర్లకు, కో కన్వీనర్లకు, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ కి ప్రతీ ఉత్సవ సమితి సభ్యులకు ధన్యవాదములు.. ఇదే విధంగా మనం అందరం కలిసి మన సంస్కృతీ సంప్రదాయాలను, ధర్మాన్ని కాపాడాలని కోరుతూ… మీ ఉడుత రజినీకాంత్,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సీనియర్ నాయకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.