భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కృషితో చెన్నాపురం చెరువులో గణేష్ నిమర్జనం ప్రారంభం.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.           మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర సర్కిల్ : జవహర్ నగర్ : గత కొన్నేళ్ల నుంచి చేసిన ప్రయత్నం కారణంగా ఈ ఏడాది చెన్నాపురం చెరువులో గణేష్ నిమర్జనం ప్రారంభం అయ్యింది. దాదాపు గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ అధికారులకు ఏర్పాట్లు చేయాలని చేసిన డిమాండ్ కారణంగా ఈ ఏడాది అధికారులు పనులు ప్రారంభించి బుధవారం...