భారతదేశం మీద విషం చీమ్ముతున్న రాహుల్ గాంధీ : ఈటెల రాజెందర్.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. ప్రపంచ వేదికలమీద రాహుల్ గాంధీ భారతదేశం మీద విషం చిమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి అదే బాటలో నడుస్తున్నారు. భారత దేశ వ్యతిరేక శక్తులను కలిసేందుకు వెళ్తున్నారనే రేవంత్ రెడ్డి టూర్ కి అనుమతి ఇవ్వలేదు. కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు. అడిగిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చింది. ఐదు కేజీల బియ్యం ఇస్తున్న మోడీ గారి ఫోటో...