భారతదేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్? – వైరల్ అవుతున్న ప్రచారంపై వాస్తవాలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఆర్9 టీవీ తెలుగు న్యూస్ – న్యూఢిల్లీ ప్రతినిధి జూన్ 27 2026: దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన పేరుతో సోషల్ మీడియాలో ఒక సందేశం విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇందులో పెన్ను పట్టి, వీడియో కెమెరాతో వార్తలు సేకరించి ప్రసారం చేసే వారందరూ జర్నలిస్టులేనని, జర్నలిస్టులపై రాజకీయ కక్షతో లేదా అవినీతి బాగోతాలను వెలికితీసినందుకు పెట్టే కేసులు చెల్లవని, అలాగే జర్నలిస్టులపై కేసుల విషయంలో జర్నలిస్టు సంఘాలకే ఏడు రోజుల్లో నిర్ణయం తీసుకునే హక్కు...