భారతీయ దాంపత్య జీవితం ప్రపంచానికి ఆదర్శం

మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ దంపతులకు రజతోత్సవ వివాహ శుభాకాంక్షలు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 24 2026: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన రజతోత్సవ వివాహ వేడుకల్లో మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ దంపతులను కలిసి సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.వివాహ బంధానికి 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా దంపతులను ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్...