భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర..

పొలిటికల్ పవర్ పిఎన్9 టీవీ. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని క కలసపాడు మండలం లో సిపిఐ ఆధ్వర్యంలో చేసిన పాదయాత్రలో భాగంగ బలిజ పల్లె, మరియు చింతలపల్లె, శంకవరం, గ్రామాలలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి గుడిమె. సునీల్ కుమార్. సహాయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ. చింతల పల్లెలో స్మశానానికి దారి లేక, దహన సంస్కారాలు చేసుకోవాలంటే ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది...