భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం
కార్మిక చట్టాల పరిరక్షణకు కదలాలి:ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమాలే శరణ్యం కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి:సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్: భారత కార్మిక వర్గ పోరాటాలకు అసలైన దిక్సూచి ఏఐటీయూసీ మాత్రమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా స్పష్టం చేశారు. స్థానిక పెద్దబజార్లోని హమాలీ అడ్డాలో శుక్రవారం జరిగిన హమాలీ కార్మికుల సమావేశంలో అయన...