భారత సైన్యం దేశానికి గర్వకారణం

కార్గిల్ విజయ్ దివాస్ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 26 2026: దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికులకు యావత్ దేశం రుణపడి ఉంటుంది అని కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా వారి త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత అని డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా...