భారీ గాలివానతో 21వ వార్డులో నష్టం 

–వెంటనే స్పందించిన ద్యారపోగు వెంకటేష్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 24 2026: వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో నిన్న సాయంత్రం కురిసిన భారీ గాలివాన, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా 21వ వార్డు ఎస్సీ కాలనీలో పలు ఇబ్బందికరపరిస్థితులు ఏర్పడ్డాయి.ఇండ్ల మధ్యలో ఉన్న భారీ చెట్లు విరిగిపడి ద్యారపోగు చిన్న గట్టయ్య ఇంటిపై పడటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ద్యారపోగు పెద్దగట్టయ్య కుమారుడు మోహన్ స్థానికంగా...