భారీ వర్షాలు.. ఇళ్ల నుంచి బయటకు రావద్దు: సీపీ సజ్జనార్‌

పోలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 03 2026: తెలంగాణ: హైదరాబాద్‌లో సోమవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ వీసీ సజ్జనార్‌ సూచించారు. అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగేలోపే పనులు ముగించుకుని ఇళ్లకు...