భీమా ఎత్తిపోతల పథకం పేస్ 2 లో ఉన్నటువంటి స్టేజ్ 1,2 దగ్గర రెండవ మోటార్ కూడా అన్ చేసి కానాయపల్లి చెరువు (శంకరసముద్రం) ఆయకట్టు రైతులకు సాగునీరుఆందించాలి
– కొత్తకోటతహశీల్దార్ కు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ జి. వామన్ గౌడ్, మాజీ సిడిసి చైర్మన్ భీసం చేన్నకేశవరెడ్డి వినతి పత్రన్ని అందించారు. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 04. 2026. భీమా ఎత్తిపోతల పథకం పేస్ 2 లో ఉన్నటువంటి స్టేజ్ 1,2 దగ్గర రెండవ మోటార్ అన్ చేసి కానాయపల్లి చెరువు (శంకరసముద్రం) ఆయకట్టు రైతులకు సాగునీరుఆందించాలని సోమవారం కొత్తకోటతహశీల్దార్ కు వినతి పత్రం న్ని మాజీ జడ్పీ వైస్...