భీమా స్టేజి–2 నుంచి సాగునీటి విడుదల…

92 వేల ఎకరాలకు అందనున్న సాగు నీరు  కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులకు నిజమైన భరోసా -ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 29 2026: వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి లు బుధవారం భీమా స్టేజి–2 నుంచి దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భీమా...